సింగరేణికి రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ సేవా అవార్డు

సింగరేణికి రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ సేవా అవార్డు లభించింది. దీంతో సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు గవర్నర్ నరసింహన్ రెడ్ క్రాస్ సేవా అవార్డును అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ అవార్డును అందిస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) కింద సింగరేణికి ఈ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy