సింగరేణిలో సమ్మెలు నిషేధం

Singareni_Logoసింగరేణి సంస్థలో కార్మికులు సమ్మె చేయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికులు ఏ రకమైన సమ్మె చేయరాదని పేర్కొంది. సంస్థలో కార్మికులు ఆరు నెలలపాటు సమ్మె చేయకుండా నిషేధం విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిషేధం ఆరు నెలల వరకు కొనసాగనుంది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy