సింధు మానవత్వం : కేన్సర్ బాధితుల కోసం 25లక్షలు డొనేట్

sindhuకేన్సర్ బాధితుల కోసం 25లక్షలు డొనేట్ చేశారు.. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు. కౌన్ బనేగా కరోడ్ పతిలో గెలిచిన మనీని.. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణకు అందజేశారు. సింధు గెలిచిన మొత్తాన్ని పేద రోగులకు డోనెట్ చేయడం అభినందనీయమన్నారు బాలకృష్ణ. ఫ్యూచర్ లో సింధు మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy