సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ ట్రైన్

sec-narsapur special trainఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16, 18 తేదీల్లో నర్సాపూర్‌ – సికింద్రాబాద్‌ – నర్సాపూర్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. 07256 నెంబర్‌ రైలు 16న రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు నర్సాపూర్‌కు చేరుకుంటుంది. 07255 నెంబర్‌ రైలు 18న నర్సాపూర్‌లో రాత్రి 9.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy