సిక్కిం రాష్ట్ర మాజీ సీఎం భండారీ మృతి

sikkim ex.cmసిక్కిం రాష్ట్ర మాజీ సీఎం నర్‌ బహదూర్‌ భండారీ (77) మృతి చెందారు. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారాయన. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు భండారీ. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. 1940లో సిక్కిం పశ్చిమ ప్రాంతంలో జన్మించారు. ఆయన  రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1979, 1984, 1989లో ఆయన మూడు పర్యాయాలు సీఎంగా పని చేశారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy