సిటీ రిపోర్ట్: ట్రాఫిక్ కు శాశ్వత పరిష్కారమేది.?

city-trafficనగర రోడ్లపై ప్రయాణమంటే నరకయాతన తప్పదు.  30 ఏళ్ల క్రితమే.. వరంగల్ REC సర్వే చేసి మరీ చెప్పింది. హైదరాబాద్ రోడ్లపై దృష్టి పెట్టండి… విస్తరణ ఏర్పాట్లు చేయండి.. లేకపోతే మరో 20 – 30 ఏళ్లలో నగరవాసికి నరకం తప్పదని చెప్పినా.. పాలకులు పట్టించుకోలేదు. మరోవైపు జీహెచ్ఎంసీ కూడా రిపోర్ట్ రూపొందించింది.  అదీ బుట్టదాఖలైంది. మరి ఇంతకూ  నగర రోడ్ల పరిస్థితి ఏంటి.. ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..? ఈ విషయాలపై సిటీ రిపోర్ట్…

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy