సినిమా షూటింగ్ లో వ్యక్తి మృతి

shootingహైదరాబాద్ లో హయత్ నగర్ లోని సంఘీ టెంపుల్ దగ్గర జరుగుతున్న సినిమా షూటింగ్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. కరెంట్ షాక్ కొట్టటంతో స్పాట్ లోనే కార్మికుడు కన్నుమూశాడు. నానీ హీరోగా నటిస్తున్నాడు మూవీలో. ఈ ఘటనతో షాక్ అయిన యూనిట్.. వెంటనే ప్యాకప్ చెప్పి వెళ్లిపోయింది. కార్మికుడి మృతదేహాన్ని కూడా షూటింగ్ స్పాట్ నుంచి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy