సినీ నటులకు జాతీయ అవార్డులు

balayya,muraliఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అవార్డు గ్రహీతల వివరాలను ప్రముఖ  సినీనటులు బాలకృష్ణ, మురళీ మోహన్‌ ప్రకటించారు.

 

 

 

అవార్డు గ్రహీతలు .. 

2012 ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు- ఎస్పీ బాలసుబ్రమణ్యం
2013 ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు – హేమమాలిని
2012 బీఎన్‌రెడ్డి అవార్డు – సింగీతం శ్రీనివాస్‌
2013 బీఎన్‌రెడ్డి అవార్డు -కోదండ రామిరెడ్డి
2012 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు – దగ్గుబాటి సురేష్‌
2013 నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు – దిల్‌ రాజు
2012 రఘుపతి వెంకయ్య అవార్డు – కోడి రామకృష్ణ
2013 రఘుపతి వెంకయ్య అవార్డు – వాణిశ్రీ

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy