సిరియాపై రష్యా దాడి..44 మంది మృతి

war russyaసిరియాపై రష్యా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. రష్యా విమానాలు సిరియాపై దాడి చేశాయి. ఇడ్లిబ్ ప్రావిన్సులో శుక్రవారం (జూన్-8)న జరిగిన ఈ దాడిలో 44 మంది మృతిచెందారు. జర్దానా గ్రామంలో ఈ వైమానిక దాడులు జరిగినట్లు సిరియా మానవ హక్కుల అబ్జర్వేటరీ సంస్థ వెల్లడించింది. వైమానిక దాడిలో మరో 50 మంది గాయపడ్డారు. దీని వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బాధితుల కోసం రెస్క్యూ అధికారులు గాలిస్తున్నారు. దాడుల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు పారిపోతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy