సివిల్స్ టాపర్ కు PMO నుంచి పిలుపు

ANU DEEPసివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు వచ్చింది. సోమవారం (ఏప్రిల్-30) పేరెంట్స్ తో కలిసి అనుదీప్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధాన మంత్రి ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో…  ప్రధాని తరపున కేంద్ర మంత్రి చేతుల మీదుగా అనుదీప్‌ను.. అతడి తల్లిదండ్రులను PMO కార్యాలయంలో మంగళవారం(మే-1) సన్మానించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy