సివిల్స్ – 2017 ప్రిలిమ్స్ రిజల్ట్స్

UPSCసివిల్‌ సర్వీసెస్‌ – 2017 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్స్‌ పరీక్ష కోసం డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌(డీఏఎఫ్‌)ను ఆన్‌లైన్‌లో నింపి పంపాలని యూపీఎస్సీ సూచించింది. ఆగస్టు 17–31 మధ్య ఆ ఫామ్‌  www.upsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 28న ప్రారంభమవుతాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy