సీఎం ఛత్తీస్‌గఢ్ టూర్: కరెంట్ అగ్రిమెంట్ పై రేపు సైన్

రాష్ట్రంలో కరెంటు కష్టాలను తగ్గించడం కోసం, సీఎం ఈ రోజు ఛత్తీస్‌గఢ్ వెళ్లనున్నారు. రెండు రోజుల ఈ టూర్ లో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల కరెంట్ సప్లై అగ్రిమెంట్ పై సోమవారం సంతకాలు చేయనున్నారు. కేసీఆర్ వెంట ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కూడా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ రాయ్‌పూర్ నుంచి బయల్దేరుతారు. ఈ  టూర్ లో  కరెంట్ అగ్రిమెంట్  తో పాటు, ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాల పరిధిలోని వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధన కేంద్రాలను సీఎం  సందర్శిస్తారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy