సీటు కోసం హత్య

71442573779_625x300దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. మెట్రో రైల్లో సీటు కోసం జరిగిన  చిన్న గొడవలో  ఓ విద్యార్ధి ప్రాణాలు పోయాయి. సీటు కోసం ప్రభుత్వ స్కూలు విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ గొడవలో మిగతా విద్యార్ధులు ఇషు అనే బాలుడిని కత్తితో పొడిచి చంపారు. కింగ్స్ వే క్యాంప్ సమీపంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ తో  ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. స్టూడెంట్ మర్డర్ పై పోలీసులు ఎంక్వైయిరీ చేస్తున్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy