సీనియర్ జర్నలిస్టు సురేశ్ కృష్ణమూర్తి కన్నుమూత

suresh-krishnamurthyహిందూ ఆంగ్ల దిన పత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ సురేశ్ కృష్ణమూర్తి ఇవాళ ఉదయం 10 గంటలకు నిమ్స్ లో మృతిచెందారు. ఆయన తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ఆయన మృతదేహన్ని నిమ్స్ లోనే భద్రపరుస్తారు.

సురేశ్ కృష్ణమూర్తి మృతి పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy