సీమాంధ్రకు ‘స్పెషల్’ హోదా కోరిన సోనియా

సీSonia_Gandhi_మాంధ్రకు స్పెషల్ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ ను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ కోరారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో అబ్జెక్షన్లు చెప్తున్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు స్పెషల్ హోదా ఇచ్చి ఆ ప్రాంత వాసుల్ని కూడా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ డిమాండ్ పెట్టినట్టు ఢిల్లీ సమాచారం. కాంగ్రెస్ లీడర్లు సుశీళ్ కుమార్ షిండే, జైరామ్ రమేష్, అమ్మద్ పటేల్ తోను, బీజేపీ లీడర్లు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలతోను చర్చలు జరిపిన తరువాత, సోనియా ఈ డిమాండ్ చేశారు. ఈ స్పెషల్ హోదా ఐదేళ్ళపాటు ఉండాలని సోనియా కోరుతున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy