సీమాంధ్ర పీసీసీ చీఫ్ గా రఘవీరా రెడ్డి

images (6)సీమాంధ్ర పీసీసీ చీఫ్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీమాంధ్రకు పీసీసీ చీఫ్ గా రఘవీరారెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఉదయం నుంచి బొత్స పేరు వినిపిస్తున్నా ఆ బాధ్యత స్వీకరించేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీంతో పార్టీకి విధేయుడిగా ఉన్న రఘవీరా పేరును ఖరారు చేశారు.

• కాంగ్రెస్ నేతలతో కలిసి పార్టీ బలోపితానికి కృషి చేస్తా.
• రఘవీరా రెడ్డికి స్వయంగా ఫోన్ చేసిన సోనియా.
• క్లిష్ట సమయంలో బాధ్యతలు అప్పగించారు.
• ఎన్నికలు ఎదుర్కోనే అధికారం కాంగ్రెస్ కు ఉంది.
• అగ్రనాయకులు పార్టీ వీడినా నష్టం లేదు.
• పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి.
• ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలుపేందుకు కృషి.
• అన్ని పార్టీల ఒప్పుకున్నాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
• చివరి వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగుతా.
• కష్టమైన సమయంలో డీసీసీగా చేసిన అనుభవం ఉంది.
• కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిది.
• ప్రచార కమిటీ బాధ్యతలు చిరంజీవికి ఇచ్చారు.
• కష్ట సమయంలో కార్యకర్తలు పార్టీని వీడోద్దు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy