సునంద పుష్కర్‌ మృతి కేసు : జూన్‌ 5కు వాయిదా

sunanda-tharoorకాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు.. MP శశిథరూర్‌ సతీమణి సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతిపై న్యూ ఢిల్లీలోని పాటియాలా కోర్టులో సోమవారం (మే-28) విచారణ జరిగింది. సునంద పుష్కర్ అనుమాస్పద మృతి వెనుక శశిథరూర్ పాత్ర ఉన్నట్లు  ఢిల్లీ పోలీసులు కోర్టులో ఛార్జిషీటు నమోదు చేశారు.  దీనిపై ప్రత్యేక విచారణ చేపట్టిన కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy