సుప్రీం కోర్టుకు ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ నివేదిక

IPL-2014ఐపీఎల్6 స్పాట్ ఫిక్సింగ్‌ పై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు ఇవ్వొచ్చు. ఫిక్సింగ్‌ పై మూడు నెలల విచారణ జరిపిన జస్టిస్ ముద్గల్ కమిటీ తుది నివేదికను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో అందించింది. ఈ కేసుపై ఈనెల 10న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఐసీసీ చైర్మన్‌ శ్రీనివాసన్‌ ను కూడా ముద్గల్ కమిటీ విచారించింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy