సుప్రీం తీర్పును గౌరవిస్తాం: అసదుద్దీన్

asaduddinట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. అయితే దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం మాత్రం చాలా కష్టమన్నారాయన. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్దం కాదని సుప్రీం అభిప్రాయపడిందన్నారు. ఈ అభిప్రాయం కేవలం తమ పార్టీ(ఎంఐఎం)ది మాత్రమేనని, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ)ది కాదని స్పష్టం చేశారు అసదుద్దీన్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy