సుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా

INDUసుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా సీనియర్ లాయర్ ఇందు మల్హోత్రా నియమితులయ్యారు. ఆమె అపాయింట్ మెంట్ ను గురువారం (ఏప్రిల్-26) కొలీజియం ఆమోదించింది. శుక్రవారం (ఏప్రిల్-27) సుప్రీం న్యాయమూర్తిగా ఆమె ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్ట్ బార్ కౌన్సిల్ నుంచి డైరెక్ట్ గా సుప్రీం జడ్జీగా నియమితులైన మొట్టమొదటి జడ్జీగా ఇందు మల్హోత్రా గుర్తింపు పొందారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy