సువర్ణసుందరి అదిరింది

suvarna-sundariతెలుగు చలనచిత్ర పరిశ్రమలో పీరియాడిక్ మూవీస్ హల్ చల్ చేస్తున్నాయి. సువర్ణసుందరి అనే మూవీ పూర్ణ, సాక్షి చౌద‌రి హీరోయిన్లుగా తెర‌కెక్కనుంది. ఈ చిత్రానికి సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల కాలంలోని కథను ఆధారంగా తీసుకొని ఒక పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శుక్రవారం (జూలై 14) మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా..మోషన్ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మూవీ లవర్ప్ నుండి ఈ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy