సూపర్ స్టార్ చేతుల మీదుగా అఖిల్

2అఖిల్.. పేరునే టైటిల్ గా ఎంట్రీ ఇస్తున్నాడు సిసింద్రీ. అఖిల్ ను తమిళంలోనూ డబ్బింగ్ రూపంలో తీసుకొస్తున్నారు. చెన్నైలోనూ గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కు సూపర్ స్టార్ రజనీ చీఫ్ గెస్ట్ గా రానున్నారంట. అఖిల్ తమిళ ఎంట్రీని ఈ భాషా చేతుల మీదుగా చేస్తే.. మార్కెట్ పరంగానే కాకుండా.. పబ్లిసిటీ పరంగానే సక్సెస్ అయినట్లే అని భావిస్తున్నారు. దీన్ని ద్రుష్టిలో పెట్టుకునే రజనీని రిక్వెస్ట్ చేశారంట నాగ్. స్వయంగా ఆహ్వానించటంతో కాదనలేక.. వస్తానని మాటిచ్చారంట. ఒక్కసారి చెబితే వందుసార్లు చెప్పినట్లు అనే ఈ రోబో.. అఖిల్ కు ఎంత మైలేజ్ తీసుకొస్తారో.. తంబిలు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy