సూపర్ స్టార్ ని 420 అంటున్న స్వామి

Subramanian-Swamy-Rajinikanthరజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసినప్పటి నుండి తీవ్ర విమర్శలు చేస్తున్నాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. రజినీ అమెరికాలోని ఓ కాసినోలో కూర్చున్న ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోపై సెటైర్లు  వేస్తూ.. రజినీ తన ఆరోగ్యం కోసం 420 గ్యాంబ్లింగ్ ఆడుతన్నాడా..?? అసలు అతనికి అంత డబ్బు ఎక్కడిదో ఈడీ విచారణ చేయాలంటూ రాశాడు. ఈ ట్వీట్ చూశాక నెటిజన్లు..సూపర్ స్టార్ అభిమానులు ఎంపీని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోస్తున్నారు. స్వామి సార్ ఇలా చేయటం కొత్త కాదంటూ కొంతమంది ఎంపీ మాటలను లైట్ తీసుకుంటున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy