సూర్య ‘రాక్షసుడు‘ మూవీ రిలీజ్ పోస్టర్స్!

సూర్య హీరో గా నటించిన తమిళ్ మూవీ ని తెలుగులో రాక్షసుడుగా డబ్బింగ్ చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ కి జ్ఞాన్ వేల్ రాజా ప్రొడ్యూసర్. సూర్య సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. మే 29 న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

Suriyas-Rakshasudu-movie-release-date

Rakshasudu(1)

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy