సెంచూరియన్ టి20: సౌతాఫ్రికా టార్గెట్ -189

KKసెంచురియన్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి-21)న జరుగుతున్న రెండో టీ20లో భారత్.. ఆతిధ్య సౌతాఫ్రికా ముందు 189 పరుగుల విజయలక్ష్యాన్నుంచింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆరంభంలోనే భారత్ రోహిత్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. పరుగులేమీ చేయకుండానే రోహిత్ శర్మ వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడారు. శిఖర్ ధావన్ 24, రైనా 31, కోహ్లీ 1, పాండే 79, ధోనీ 52 పరుగులు చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy