సెక్షన్ – 8 చెల్లదంటే కుదరదు: దేవినేని

12-1421069093-deveneni-umaసెక్షన్ 8పై కొత్త రాగం అందుకుంది టీడీపీ. హైదరాబాద్ పై సెక్షన్-8 చెల్లదంటే విభజన చట్టం కూడా చెల్లదంటూ కొత్త పల్లవి అందుకున్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. కుట్రపూరితంగా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారాయన. కేసీఆర్, సోనియా స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రం ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy