సెన్సార్ పూర్తయింది : రిలీజ్ కు రెడీ అయిన విశ్వరూపం 2

vysవిశ్వరూపం సినిమాకి సీక్వెల్ గా కమల్ హాసన్ సొంత డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా విశ్వరూపం 2. శుక్రవారం(మార్చి16) ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ ను విడుద‌ల చేసేందుకు ఫ్లాన్ చేస్తుంది మూవీ టీమ్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో జూన్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్. కొన్ని కారణాల వల్ల  కొంతకాలం పాటు ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే యూఎస్(US) లో పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తయింది. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విశ్వ‌రూపం 2 భారీ అంచనాలున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy