సెప్టెంబరు 1న తిరుమలకు రాష్ట్రపతి రాక

kovindరాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ సెప్టెంబరు 1న కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్నారు. ఆ రోజు రాత్రి ఇక్కడే బస చేసి, రెండో తేదీన వారు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అదేవిధంగా తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. అధికారిక ఉత్తర్వులు ఇంకా అందలేదని చెప్పారు అధికారులు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy