సెల్ఫీలు నిషేదం : గ్రాండ్ గా ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

cane71వ అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇవాళ్టీ నుంచి 19 వరకు జరిగే ఈ వేడుకలో దాదాపు 18 సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ కు చెందిన ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ రెడ్ కార్పెట్ పై మెరవనున్నారు. అయితే ఈ ఏడాది నుంచి కేన్స్ లో సెల్ఫీలను నిషేదించారు. వేడుకలకు సంబంధించి కొత్త ప్రొటోకాల్ ను జారీ చేసింది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy