సెల్ఫీ వీడియో తీసి..ఉరేసుకుని చనిపోయాడు

selfsisideఅప్పుల బాధ భరించలేక.. పాతబస్తీలో ఓ యువకుడు బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. తన చావుకు కారణం చెబుతూ ఓ సెల్ఫీ వీడియో తీసి.. ఉరేసుకుని చనిపోయాడు. షాహినాజ్ గంజ్ లో కిరాణా దుకాణం నడుపుతున్న షాహిద్ అనే యువకుడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. తను కొందరు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకున్నానని.. వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ముగ్గురు వ్యాపారులు తనను వేధిస్తున్నారని అన్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాహిద్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy