సేవాదల్ లో ఉన్నవారికి ఎన్నికల్లో ప్రాధాన్యత : ఉత్తమ్

thumbడిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయన్న సమాచారం ఉందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు… ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. గురువారం (ఫిబ్రవరి-22) కాంగ్రెస్ సేవాదళ్ తో గాంధీభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాతో సహా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. సేవాదల్ లో ఉన్నవారికి ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. నాలుగేళ్లలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని కుంతియా అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy