సైబర్ క్రైంను సమర్థవంతంగా అరికడుతున్నాం : జయేష్ రంజన్

5రాష్ట్రంలో  సైబర్ క్రైంను  సమర్థవంతంగా  అరికడుతున్నామని  ఐటీశాఖ  సెక్రటరీ జయేష్  రంజన్ అన్నారు. దేశంలో  ఎక్కడలేని విధంగా  సైబర్ సెక్యూరిటీని ఉపయోగిస్తున్నామని  చెప్పారు. సోమవారం (అక్టోబర్-23) హైదరాబాద్ లోని  HICC లో  జరిగిన  సైబర్ సెక్యూరిటీ  కౌన్సిల్  3వ వార్షికోత్సవ  సదస్సులో …సైబరాబాద్, రాచకొండ  పోలీసు కమిషనర్లు,  ఐటీ నిపుణులు,  విదేశీ ప్రతినిధులు  పాల్గొన్నారు. సైబర్  సెక్యూరిటీ నిర్వాహణలో  ఇతర రాష్ట్రాలకు  ఆదర్శంగా ఉన్నామని  చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy