
సైమా వేడుకల్లో రెజీనా, ప్రణీత, నిక్కీ గల్రానీ స్టెప్పులతో అదరగొట్టారు. ఇక అఖిల్ అక్కినేని ఇచ్చిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘దువ్వాడ జగన్నాథమ్’ వేషధారణతో అల్లు శిరీష్ సందడి చేశారు.
సైమా 2017 అవార్డులు(తెలుగు)
.. ఉత్తమ చిత్రం: పెళ్లిచూపులు
.. ఉత్తమ నటుడు: ఎన్టీఆర్(జనతా గ్యారేజ్)
.. ఉత్తమ నటి: రకుల్ ప్రీత్‌సింగ్(నాన్నకు ప్రేమతో)
.. ఉత్తమ నటుడు(క్రిటిక్): నాని
.. ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (ఊపిరి)
.. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)
.. ఉత్తమ తొలి చిత్ర నటుడు: రోషన్ (నిర్మలాకాన్వెంట్)
.. ఉత్తమ తొలి చిత్ర నటి: నివేతా థామస్(జెంటిల్మన్)
.. ఉత్తమ సహాయనటుడు: శ్రీకాంత్(సరైనోడు)
.. ఉత్తమ నటి: అనసూయ భరద్వాజ్(క్షణం)
.. ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శన్ (పెళ్లిచూపులు)
.. ఉత్తమ విలన్: జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
.. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్)
.. ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్ (శైలజ శైలజ: నేను శైలజ)
.. ఉత్తమ నేపథ్య గాయకురాలు: రమ్య బెహర( రంగదే: అ ఆ)
.. ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (ప్రణామం: జనతా గ్యారేజ్)
.. తెలుగు చిత్ర పరిశ్రమలో 40 వసంతాలు పూర్తిచేసుకున్నందుకు స్పెషల్ అవార్డు: మోహన్‌బాబు
.. జీవిత సాఫల్య పురస్కారం: మురళీమోహన్