సొంతగడ్డపై కరీబియన్లు గెలిచారు

India-vs-Westindiesవెస్టిండీస్ తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో.. నాలుగో వన్డేలో భారత్ పరాజయం పాలైంది.  ఆంటిగ్వాలో జరిగిన ఈ మ్యాచ్ లో.. టార్గెట్ ను రీచ్ కావటంలో.. టీమిండియా తడబడటంతో 11 పరుగులతో విక్టరీ సాధించింది వెస్టిండీస్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత జట్టు.. 49.4 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 5 వికెట్లు తీసిన హోల్డర్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. విండీస్ సాధించిన విజయంతో.. 5 వన్డేల సిరీస్ లో.. భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ఈ నెల 6న ఆంటిగ్వాలో.. చివరి వన్డే జరగనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy