సొనియా పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్రం: డీఎస్

images• తెలంగాణలో 80 స్థానాలు గెలుచుకుంటాం.
• తెలంగాణ ఇచ్చిన నాయకులను ప్రజలు గౌరవిస్తారు.
• రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాకే రెండు పీసీసీలు.
• పోటీ చేయాలనుకుంటే జేఏసీ నేతలకు టికెట్లు.
• అమరవీరుల కుటుంబాలను కాంగ్రెస్ ఆదుకుంటుంది.
• సోనియాపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది.
• హైకమాండ్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ.
• ఎన్నికల్లో రెండు రాష్ట్రాలకు రెండు మేనిఫెస్టోలు.
• అధికారంలోకి రాగానే తెలంగాణాలో సమస్యలు పరిష్కరిస్తాం.
• తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకోం.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy