సోనమ్ కొత్త సినిమా ‘నీరజ’ లోగో

neerja saonam 1ఎయిర్ హోస్టెస్ నీరజా భానోట్ జీవితం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘నీరజ’. ఈ సినిమాలో కీరోల్ ప్లే చేస్తోంది బాలీవుడ్ అందాల భామ… అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్. ‘నీరజ’ మూవీ టైటిల్ లోగో రిలీజ్ చేసింది ఈ సినిమా టీమ్. లోగోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది సోనమ్. 1986 సెప్టెంబర్ 5న జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా నిర్మిస్తున్నారు. రామ్ మద్వాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదల చేయనున్నారు.

neerja movie

neerja - sonam

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy