సోమవారం వేములవాడకు సీఎం

CM KCRఆదివారంతో అయుత మహా చండీయాగం ముగియనుంది.  ఆ రాత్రి యాగస్థలి దగ్గరే సీఎం కేసీఆర్ బస చేయనున్నారు. సోమవారం సీఎం దంపతులు వేములవాడ దేవస్థానంకు వెళ్లి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy