స్టంట్ భామగా మిషెల్ ఒబామా!

obamఅమెరికా ఫస్ట్ లేడీ మరో స్టంట్ చేశారు. కిక్ బాక్సింగ్ లో ఇరగదీశారు. ‘లెట్స్ మూవ్’ అంటూ పంచ్ లు విసిరారు. అమెరికా ప్రజల హెల్ది హెల్త్ కోసం… ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఓ విడియోను రిలీజ్ చేశారు మిషెల్ ఒబామా. ఈ వీడియోలో ఒక్కోటి 15 కిలోల బరువున్న డంబెల్స్ తో ప్రాక్టీస్ చేశారు. మొత్తం ఐదు రకాల స్టంట్స్ చేశారు.  లెట్స్ మూవీ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

మీరు కూడా చూడాలంటే ఇది క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=Zm7M2BGmgJM

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy