జడ్జి ఎదుట స్టీఫెన్ వాంగ్మూలం

8(2)ఓటుకు నోటు వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో స్టీఫెన్సన్, ఆయన కూతురు జెస్సికా, ఫ్లాట్ ఓనర్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. దీంతో కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy