స్పాట్ లైట్ : ఆవకాయ.. ఆ టేస్టే వేరప్పా

mangoఎండకాలం దగ్గరవడింది. సమ్మర్ తోని వచ్చే మాడికాయ తొక్కు వెట్టే సీజన్ స్టార్టైంది. మామిడికాయ చట్నీ అంటే ఇష్టపడనొళ్లు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఈ టాపిక్ దీస్కొచ్చినం. నిజానికి పచ్చడివెట్టుడు అనేది ఓ పెద్ద తంతు. జాతర జేశినట్టు.. పండుగజేస్కున్నట్టు.. అమ్మలక్కలంత గల్శి సంబురంగ జేశేది అప్పట్ల. ఇప్పుడేమో అంత రెడీమేడ్ కాలమాయె. కొనుక్కొచ్చుకోని తినే రోజులొచ్చినయ్. అసలా రోజులల్ల మాడికాయ తొక్కువెట్టుడు ఎంత శాస్త్రీయంగుండేడ్ది గదా ? పాత రోజులను గుర్తుజేసుకుంట.. మాడికాయ తొక్కును శాస్త్రీయంగ ఎట్లజేస్తరో…. V6 స్పాట్ లైట్ ల సూద్దం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy