స్పీకర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు : ఎమ్మెల్యేల సభ్యత్యాలను పునరుద్ధరించాలని వినతి

CONG TSఅసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ని కలిశారు కాంగ్రెస్ నేతలు. కోమటిరెడ్డి, సంపత్ కుమర్ ల ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరారు. స్పీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలంతా.. అసెంబ్లీలో స్పీకర్ తో భేటీ అయ్యారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy