స్పేస్ షిప్ కాదు, చైనా ఆఫీస్ !

starఆకాశంలోని అంతరిక్ష నౌక నేలపై వాలినట్లుంది కదా…ఎగ్జాట్లీ అంతరిక్ష నౌక డిజైన్ లో ఉన్న ఈ బిల్డింగ్ పేరు స్టార్ ట్రెక్.  దీని డిజైన్ చైనాలో ఓ వ్యాపారి తెగ నచ్చేసిందట.  అంతే ఇక అదే డిజైన్ లో తన ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ ను కట్టించుకున్నాడు. ఈ డ్రీమ్ ఆఫీస్ ను కట్టడానికి అక్షరాల 9వందల 83కోట్లు ఖర్చుపెట్టాడట..ప్రపంచంలోకెల్లా కాస్ట్ లీ ఆఫీస్ అన్నమాట.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy