‘స్పైడర’ స్టిల్ : అదరగొడుతున్న మహేష్, రకుల్

DINFa6WW0AAxhwmప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సినిమా మొదలైనప్పట్నుంచే భారీ అంచనాలున్న ఈ మూవీలోని కొత్త స్టిల్ రిలీజ్ చేసింది యూనిట్. మహేష్, రకుల్ అందంగా కనిపిస్తున్న ఈ ఫోటో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ థ్రిల్ చేస్తుండగా..తాజాగా విడుదలైన లుక్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెంచేశాయంటున్నారు నెటిజన్లు. మురగదాస్ స్టైల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెప్టెంబర్ 27న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది ‘స్పైడర్’ టీం.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy