స్మార్ట్ & అమృత్ సిటీస్ లిస్ట్ రిలీజ్ చేసిన కేంద్రం

venuesaerialshotస్మార్ట్, అమృత్ పథకాల్లో డెవలప్ చేయాల్సిన సిటీస్ లిస్ట్ ను రిలీజ్ చేసింది కేంద్రం. పీఎం మోడీ చేతుల మీదుగా ఈ నగరాల అభివృద్ధి ప్రణాళికను విడుదల చేయనున్నారు. యూపీ నుంచి ఎక్కువగా 15 స్మార్ట్ సిటీలు, 54 అమృత్ పథకం ద్వారా సెలక్ట్ అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు 2 స్మార్ట్ సిటీలు, 15 అమృత్ నగరాలు, ఏపీకి 3 స్మార్ట్ సిటీలు, 31 అమృత్ నగరాలున్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy