స్వచ్ఛ్ భారత్ను సక్సెస్ చేయాలి: ప్రణబ్

Pranabకేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ్ భారత్ ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. మన చుట్టుపక్కల ఏరియాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మెట్రోపొలిస్ ముగింపు సదస్సులో మాట్లాడిన ఆయన…కొత్త రాష్ట్రంలో సదస్సును సక్సెస్ ఫుల్ గా నిర్వహించారని మెచ్చుకున్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని…నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, వసతులు మరింత పెరగాలన్నారు. నగరాల్లో శాటిలైట్ టౌన్ షిప్ ల నిర్మాణం చేపట్టాలన్నారు. టాన్స్ పోర్ట్, పవర్, డ్రింకింగ్ వాటర్ లాంటి సదుపాయాలను ప్రజలకు కల్పించాలన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy