స్వాతంత్ర్య వేడుకల్లో సీఎంకు అస్వస్థత

break68-navinస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.  భువనేశ్వర్‌లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకులు ఘనంగా నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ వందనం స్వీకరిస్తుండగా సీఎం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్య సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy