స్వామి తొలి దర్శనం చేసుకోండిలా..

swamiఓం నమో వేంకటేశాయ… హథీరామ్ బాబాగా నాగార్జున నటిస్తున్న సినిమా. ఈ సినిమా మోషన్ పిక్చర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.  శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్‌ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాసుడి పాత్రను సౌరభ్ రాజ్ జైన్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో వస్తున్న నాలుగో భక్తిరస చిత్రమిది. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy