“హంప్టీ శర్మ కి దుల్హనియా” సినిమా ట్రైలర్

vog3cwhkvpq1w16h4crgహంప్టీ శర్మ కి దుల్హనియా అనే ఈ హిందీ సినిమా ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీనిలో హీరో హీరొయిన్ లుగా వరుణ్ ధావన్, అలియా భట్ట్ నటిస్తున్నారు. ఈ సినిమా కి శశాంక్ కైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని ఈ నెల 11 తారీకు న రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు.

ఈ సినిమా ట్రైలర్ మీకోసం…

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy