హక్కులను చీకటిరోజులు కాటేశాయి: మోడీ

emergency - modiఎమర్జెన్సీ రోజులు ప్రజాహక్కులను కాలరాచాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఊర్లను జైళ్లుగా మార్చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. దేశభక్తులపై కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో పెట్టారన్నారు ప్రధాని. ప్రజల హక్కులను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు మోడీ.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy