హన్సిక తల్లిగా శ్రీదేవి

images (4)ఒకప్పటి అందాల హీరోయిన్ శ్రీదేవి త్వరలో తల్లి పాత్రలో యాక్ట్ చేయనుంది. అజిత్ హీరోగా చేస్తున్న కొత్త సినిమాలో హన్సిక రాణిగా యాక్ట్ చేయనుంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో హన్సిక రాణి పాత్రకు తల్లిగా నటించడానికి శ్రీదేవి ఒప్పుకుంది. చింబుదేవన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్, సుదీప్ కూడా యాక్ట్ చేయనున్నారు. ఈ సినిమా డైరెక్టర్ చింబుదేవన్, ఇప్పటివరకు నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy